చర్చ:ఆమె

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ వ్యాసానికి {{తొలగించు|చాలా కొద్ది సమాచారం, విస్తరణ అవకాశం తక్కువ}} మూస పెట్టాను. ఇది ఒక వ్యాసంగా అభివృద్ధి చెందే అవకాశం చాలా తక్కువని నా అభిప్రాయం. ఇలాంటివి ఇంకా చాలా వ్యాసాలున్నాయి. ఇటువంటి వ్యాసాలు తొలగించడంపై సభ్యుల అభిప్రాయాలు కోరుతున్నాను --కాసుబాబు 18:46, 11 ఆగష్టు 2009 (UTC)

ఇది ఇలాంటి వ్యాసంగా రూపొందవచ్చు. కానీ మీరన్నట్టు సమీప భవిష్యత్తులో దీని విస్తరణ ప్రశ్నార్ధకమే. కాకపోతే అప్పటిదాకా ఈ వ్యాసాన్ని ఇందులో ఉన్న పరిచయం ఉంచి అయోమయ నివృత్తి పేజీగా ఉపయోగించాలని నా అభిప్రాయం --వైజాసత్య 20:14, 11 ఆగష్టు 2009 (UTC)

నేను కొద్దిగా విస్తరిస్తాను. విశ్వనాధ్.బి.కె. 12:16, 12 ఆగష్టు 2009 (UTC)

"https://te.wikipedia.org/w/index.php?title=చర్చ:ఆమె&oldid=446504" నుండి వెలికితీశారు