చర్చ:ఆర్థిక శాస్త్రము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Camera-photo.svg
ఈ వ్యాసాన్ని ఆకర్షణీయంగా అభివృద్ధి చేసే దిశగా వ్యాసం లో బొమ్మ(ఫోటో) లేదా బొమ్మలు(పొటోలు) కోరడమైనది. బొమ్మలు అప్ లోడ్ చేసే సహాయానికి చూడండి.

Finance మరియు Economics[మార్చు]

YesY సహాయం అందించబడింది

అర్థశాస్త్రం, ఆర్థిక శాస్త్రం ఒక్కటేనా? నిర్వహణ కోణంలో ఈ సందేహం వచ్చినది. నిర్వహణ లో en:Bookkeeping, en:Accounting, en:Financial Management మరియు en:Economics, ఇవన్నీ భాగాలే. అయితే Finance మరియు Economics ని తెలుగులో ఎలా వేరు చేయటం? నా ఉద్దేశ్యం ప్రకారం Finance అంటే ఆర్థిక, Economics అంటే అర్థ అయి ఉండవచ్చు. ఈ సందేహం తీరిన చో నిర్వహణ పై మరిన్ని వ్యాసాలని సృష్టించటానికి/విస్తరించటానికి సంసిద్ధుడను. దయచేసి సహాయం అందించగలరు. - శశి (చర్చ) 06:45, 10 జూన్ 2015 (UTC)

@శశి , [1] లో Economics, Finance పదాలకు అర్ధాలు చూస్తే పెద్ద తేడాలేదనపిస్తుంది. శాస్త్రంగా Economics ఇతర వ్యవహారాలకు Finance వాడుతారనిపిస్తోంది. కావున మీ ఉద్దేశ్యం సరియైనదే. Accounting కి గణక శాస్త్రం వాడుతారు. తెలుగులో బి.కామ్ పుస్తకాలు పరిశీలించితే మీకు మరింత మెరుగైన పదాలు తెలియవచ్చు అలాగే వ్యాసాలు రాయటంలో తోడ్పడవచ్చు.--అర్జున (చర్చ) 04:02, 12 జూన్ 2015 (UTC)