చర్చ:ఇస్కపల్లి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇస్కపల్లి పేజీ తొలగింపు ప్రతిపాదన[మార్చు]

ఇది రెవిన్యూ గ్రామం కాదు.రెవిన్యూయేతర గ్రామం.ఏక వాక్యంతో ఉంది. అయినప్పటికీ విస్తరించటానికి ఎటువంటి సమాచారం లేదు.కావున దీనిని మొలకపేజీల నియంత్రణ విధానం ప్రకారం తొలగించటానికి ప్రతిపాదిస్తున్నాను.--యర్రా రామారావు (చర్చ) 15:33, 25 జూన్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]