చర్చ:ఈదుల్ అజ్ హా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈదుల్-అజ్ హా సరి అయిన పేరు అయినా తెలుగువాళ్ళకి బక్రీద్ లేదా బక్రీదుగా చిరపరిచయం కాబట్టి వ్యాసానికి బక్రీదు అని పేరు పెట్టి ఈదుల్-అజ్ హా ను దారిమార్పు చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. పరిశీలించండి. నేను కొందరు ఉపఖండేతర ముస్లింలతో బక్రీదు అంటే..అదేం పండగ అని అన్నారనుకోండీ :-) --వైజాసత్య 06:47, 24 జూన్ 2008 (UTC)