చర్చ:ఎక్కడ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మీరు ఇలాంటి పదాలను వికీవిక్షనరి లో వ్రాయవచ్చుకదా.ఇవి పదాలు, వ్యాసానికి తగవు,ఎంతని ఈ పదాలతో వ్యాసాన్ని విస్తరించగలరు.విజ్ఞతతో ఆలోచించండి.పాలగిరి (చర్చ) 14:24, 26 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ఇటువంటి వ్యాసాలు సగటు మనిషికి కూడా ఉపయోగపడవు.Somu.balla (చర్చ) 15:08, 26 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ వ్యాసం చాలామందికి అవసరమని అంటున్నారు. ఇంత చెత్త వ్యాసం ఎలా ఉపయోగపడుతుందో తెలుప గలరు.Somu.balla (చర్చ) 22:38, 26 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]