చర్చ:ఎస్సీ వర్గీకరణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆంగ్ల వికీ వ్యాసం[మార్చు]

దీనికి ఆంగ్ల వికీ వ్యాసం ఉందా?--రవిచంద్ర (చర్చ) 09:18, 22 మే 2016 (UTC)[ప్రత్యుత్తరం]

లేదండీ రవిచంద్ర గారూ. తెలుగులో నాకు ద వికీపీడియా లైబ్రరీ ద్వారా లభించిన JSTOR అక్కౌంట్ లోని వ్యాసాన్ని మూలంగా వాడుకుని రాశాను. ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ముఖ్యసంస్థలు ఎమ్మార్పీఎస్, మాల మహానాడు వంటివాటికీ ఆంగ్లంలోనూ సక్రమమైన వ్యాసం లేదు.--పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 14:21, 22 మే 2016 (UTC)[ప్రత్యుత్తరం]