Jump to content

చర్చ:ఏకాంత సేవ

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.

ఈ వ్యాసంలో విషయం లేదు. మూలాలు లెవు. మొలక. ఇందులోని చిత్ర్రం తిరుమల ఏకాంత సేవ కు సంబంధించినది. అందువలన ఈ వ్యాసాన్ని తిరుమల ఏకాంత సేవ కు దారిమార్పు చేయాలి.--కె.వెంకటరమణచర్చ 12:55, 18 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]

2012 ఆగష్టు 12 నుండి ఇది అంతే ఉంది.వికీపీడియాలో వ్యాసాలు సృష్టించటం ఎంత తేలికో!విలీనం చేయటానికి కూడా శూన్యం.తొలగించాలి.--యర్రా రామారావు (చర్చ) 14:07, 18 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]