చర్చ:ఓషధులు, మూలికలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ వ్యాసాన్ని ఓషధులు మరియు మూలికలు అని రెండు విడి వ్యాసాలుగా మార్చితే బాగుండవచ్చు. δευ దేవా 18:03, 26 సెప్టెంబర్ 2008 (UTC)

విష్ణుక్రాంతము అంటే అవిశ అని కొంతమందీ పొద్దుతిరుగుడు అని కొంతమందీ అర్థం చెబుతున్నారు. అది తప్పు. Evolvulus alsinoides, Evolvulus hirsutus అనే శాస్త్రీయ నామాలు గల జాతి విష్ణుక్రాంతం. దీనికి తెలుగులో కూడా విష్ణుక్రాంతమనే పేరు.