Jump to content

చర్చ:ఓషో

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
విషయాన్ని చేర్చు
వికీపీడియా నుండి
తాజా వ్యాఖ్య: మూలాలు. టాపిక్‌లో 1 సంవత్సరం క్రితం. రాసినది: యర్రా రామారావు

మూలాలు.

[మార్చు]

YesY సహాయం అందించబడింది

  • నెట్ ఫ్లిక్స్ లో వైల్డ్ వైల్డ్ కంట్రీ అనే వెబ్ సిరీస్ లో ఒక్కొక్కటి గంట వ్యవధి గల ఆరు ఎపిసోడ్ లు ఉన్నవి. ఇదే నెట్ ఫ్లిక్స్ లో సర్చింగ్ ఫర్ షీలా అనే మరొక డాక్యుమెంటరీ కలదు. వీటిని మూలాలుగా పేర్కొనవచ్చా?
  • యూట్యూబ్ లో ద కల్ట్ ఆఫ్ ఓషో అనే డాక్యుమెంటరీ, వెన్ ఐ మెట్ ఓషో అనే ఇంటర్వూ ఉన్నవి. వీటిని మూలాలుగా పేర్కొనవచ్చా?

- శశి (చర్చ) 14:04, 23 ఏప్రిల్ 2025 (UTC)ప్రత్యుత్తరం

వీటిని మూలాలుగా తీసుకునుటకు వికీ అంగీకరించదు. యర్రా రామారావు (చర్చ) 01:50, 25 మే 2025 (UTC)ప్రత్యుత్తరం
"https://te.wikipedia.org/w/index.php?title=చర్చ:ఓషో&oldid=4574066" నుండి వెలికితీశారు