చర్చ:కచోరము
Jump to navigation
Jump to search
కచ్చూరాలు తో విలీనం గురించి
[మార్చు]- కింది చర్చలో పాల్గొని దీనిపై ఒక నిర్ణయం తీసుకోవడంలో సహకరించండి. చర్చపై నిర్ణయాన్ని ప్రకటించినవారు ఈ మూసను తీసేసి దీని స్థానంలో {{Discussion top}} అనే మూసను, చర్చకు అడుగున {{Discussion bottom}} అనే మూసనూ చేర్చవలసినది.
కచ్చూరాలు ఇది, ఒకటో కాదో తెలీడం లేదు. @Rajasekhar1961 గారూ, ఈ ప్రతిపాదన చేసినది మీరు కాబట్టి, మీకు వీలున్నపుడు పరిశీలించవలసినది. __ చదువరి (చర్చ • రచనలు) 16:38, 30 జనవరి 2022 (UTC)
- ఆంధ్రభారతి నిఘంటువు ప్రకారం ఈ రెండు పదాలు ఒకటే. కానీ వ్యాసాలకు వేర్వేరు ఆంగ్ల వ్యాసాలతో లింకులు చేయబడి ఉన్నవి. ఆంగ్ల వ్యాసాలలోని శీర్షికల వాస్తవ తెలుగు పేర్లను తెలుసుకోవాలి.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 06:37, 16 జూన్ 2022 (UTC)
- ఈ పేజీల్లో ఇచ్చిన శాస్త్రీయ నామాలు వేరువేరుగా ఉన్నందున, ఈ రెండూ వేరువేరు వ్యాసాలని భావించి ప్రస్తుతానికి విలీనం మూస తీసేస్తున్నాను. మరింత సమాచారం తెలిసినవారు దీనిపై తుది నిర్ణయం తీసుకోవలసినది.__ చదువరి (చర్చ • రచనలు) 04:22, 1 సెప్టెంబరు 2024 (UTC)