చర్చ:కదళీవనము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఏంటో ఇటువంటి వ్యాసాలు చూస్తున్నప్పుడు ఏవి నిజాలో, ఏవి పుక్కిటి పురాణాలో, అసలు వికీలో ఏవి ఉంచకూడదో, ఏవి ఎలా ఉంచవచ్చో అర్థం కావట్లేదు Chavakiran 16:56, 4 అక్టోబర్ 2009 (UTC)

దీనిని సంక్షిప్తంగా చేసి శ్రీశైలం వ్యాసంలో కలిపేయవచ్చును --కాసుబాబు 19:32, 6 అక్టోబర్ 2009 (UTC)
శ్రీశైలంలోని పాతాళగంగ నుండి 16కిమీలు నీటిలో ప్రయాణించి నీలిగంగ రేవు ఒడ్డు నుంచి సుమారు 8 కి.మి.లు అడవిలొ నడచి కదళీవనాన్ని చేరవచ్చు. ఇది నిజమే ఇక్కడ ఒక మఠము ఉన్నది శ్రీగిరి దేవయ్య అనే యోగి ఇక్కడ తపస్సు చేసుకొంటూ మథము నిర్మించి పూలతోటలను వృద్ది చేసాడు. శ్రీశైల శిఖరం, హటకేశ్వరం మాదిరిగా దీనిని వేరే వ్యాసముగా విస్తరించవచ్చు.విశ్వనాధ్.బి.కె. 05:38, 7 అక్టోబర్ 2009 (UTC)