చర్చ:కలే కాయలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ వ్యాసం మొలక స్థితిలో ఉన్నది. దీనిని విస్తరించడానికి దీనిశాస్త్రీయనామం గానీ, ఆంగ్ల వ్యాసం గానీ తెలియజేయగలరు.---- కె.వెంకటరమణ చర్చ 16:19, 7 ఆగష్టు 2013 (UTC)
కరండ, కలే కాయలు ఒకటే అనుకుంటా. వ్యవహారికంలో కలే కాయలు, కలేక్కాయలన్నా సరైన తెలుగు పేరు కలివి కాయలు [1]. కరండ సంస్కృత/హిందీ పేరు. --వైజాసత్య (చర్చ) 21:33, 7 ఆగష్టు 2013 (UTC)
పైన నేను చేసిన వ్యాఖ్య సరికాకపోవచ్చు. కానీ దీనికి దగ్గరి సంబంధమున్న en:Carissa spinarum ఇక్కడ కలివిగా చెప్పుకుంటున్నది కావచ్చు [2][3] Carissa spinarum కు ఉన్న అనేక మారు పేర్లలో Carissa diffusa కూడా ఒకటి. నాకు గుర్తుండి కలివి కాయలు, కరండ వ్యాసంలోని బొమ్మల కంటే, File:Carissa ovata fruit.jpg బొమ్మతో చక్కగా పోలుతున్నాయి --వైజాసత్య (చర్చ) 21:55, 7 ఆగష్టు 2013 (UTC)