చర్చ:కళా ఉద్యమం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రాజెక్టు:చిత్రలేఖనం ఈ వ్యాసం వికీప్రాజెక్టు చిత్రలేఖనంలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో చిత్రలేఖనానికి సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి చిత్రలేఖనం ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.


యూట్యూబ్, పాడ్ కాస్ట్ లను మూలాలు గా పేర్కొనటం[మార్చు]

YesY సహాయం అందించబడింది

ఇంప్రెషనిజం కు సంబంధించి, యూట్యూబ్ లో కళా ఉద్యమాల పై ఉన్న ప్లే లిస్టు లోని ఒక వీడియో ను ఈ వ్యాసం లో మూలంగా పేర్కొన్నాను. ఇక్కడ కొన్ని సందేహాలు కలవు.

  • యూట్యూబ్ లంకెలను మూలాలుగా పేర్కొనటానికి ఏదైనా మూస ఉన్నదా? లేదా మిగిలిన మూలాల లాగానే పేర్కొనవచ్చా?
  • ఈ వీడియో ఇంప్రెషనిజం పై అయిననూ, పోస్ట్ ఇంప్రెషనిజం కు ఇదే ప్లే లిస్టు లోనే మరొక ప్రత్యేక వీడియో ఉన్ననూ, వ్యాఖ్యాత ఈ వీడియో లో కూడా పోస్ట్ ఇంప్రెషనిజం ను (05:20 వద్ద) ప్రస్తావించాడు. దీని ఆధారంగా నేను వ్యాసం లో పోస్టు ఇంప్రెషనిజం సబ్ హెడ్ ను కూడా సృష్టించాను. 05:20 అని కూడా పేర్కొనాలా?
  • ఆర్ట్ క్యూరియస్ లోని ఒక ఎపిసోడ్ ను ఆధారంగా చేసుకొని విన్సెంట్ వాన్ గోఘ్ పై ఒక వ్యాసం సృష్టించే ఆలోచన ఉన్నది. అయితే, ఈ లంకె లో ఆడియో ఫైలుతో బాటుగా, దాని ట్రాన్స్క్రిప్టు కూడా ఉన్నది. వ్యాసాన్ని సబ్-హెడ్ లు గా విభజించవలసి వచ్చినప్పుడు ట్రాన్స్క్రిప్టు లో ఉన్న విషయాన్ని ముందు-వెనుక చేయవలసి వస్తుంది. దీనికి బదులు గా ఆడియో ఫైలు లో ఫలానా నిముషం, ఫలానా సెకను వద్ద వ్యాఖ్యాత దీని గురించి చెప్పారు అని పేర్కొనటం ఎలా? (ఆర్ట్ క్యూరియస్ పై విన్సెంట్ వాన్ గోఘ్ కు సంబంధించిన ఎపిసోడ్ లంకె: https://www.artcuriouspodcast.com/artcuriouspodcast/2)

- శశి (చర్చ) 14:00, 22 అక్టోబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

@Veera.sj గారికి, మీ ప్రశ్నలకు సమాధానాలు క్రింద ఇచ్చాను.
యూట్యూబ్ లంకెలను మూలాలుగా పేర్కొనటానికి ఏదైనా మూస ఉన్నదా? లేదా మిగిలిన మూలాల లాగానే పేర్కొనవచ్చా?
ఈ వీడియో ఇంప్రెషనిజం పై అయిననూ, పోస్ట్ ఇంప్రెషనిజం కు ఇదే ప్లే లిస్టు లోనే మరొక ప్రత్యేక వీడియో ఉన్ననూ, వ్యాఖ్యాత ఈ వీడియో లో కూడా పోస్ట్ ఇంప్రెషనిజం ను (05:20 వద్ద) ప్రస్తావించాడు. దీని ఆధారంగా నేను వ్యాసం లో పోస్టు ఇంప్రెషనిజం సబ్ హెడ్ ను కూడా సృష్టించాను. 05:20 అని కూడా పేర్కొనాలా?
  • పేర్కొనడం మంచిది.
ఆర్ట్ క్యూరియస్ లోని ఒక ఎపిసోడ్ ను ఆధారంగా చేసుకొని విన్సెంట్ వాన్ గోఘ్ పై ఒక వ్యాసం సృష్టించే ఆలోచన ఉన్నది. అయితే, ఈ లంకె లో ఆడియో ఫైలుతో బాటుగా, దాని ట్రాన్స్క్రిప్టు కూడా ఉన్నది. వ్యాసాన్ని సబ్-హెడ్ లు గా విభజించవలసి వచ్చినప్పుడు ట్రాన్స్క్రిప్టు లో ఉన్న విషయాన్ని ముందు-వెనుక చేయవలసి వస్తుంది. దీనికి బదులు గా ఆడియో ఫైలు లో ఫలానా నిముషం, ఫలానా సెకను వద్ద వ్యాఖ్యాత దీని గురించి చెప్పారు అని పేర్కొనటం ఎలా? (ఆర్ట్ క్యూరియస్ పై విన్సెంట్ వాన్ గోఘ్ కు సంబంధించిన ఎపిసోడ్ లంకె: https://www.artcuriouspodcast.com/artcuriouspodcast/2)
  • ట్రాన్స్క్రిప్టు వున్నప్పుడు దానిని వాడితే సరిపోతుంది. మీరు అవసరమనుకుంటే {{YouTube}} లో సమయం తెలిపే పరామితి వాడి చేర్చవచ్చు. అర్జున (చర్చ) 05:13, 1 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు @అర్జున గారు! - శశి (చర్చ) 13:57, 1 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

యూట్యూబ్ మూలం మూస, దోషం[మార్చు]

YesY సహాయం అందించబడింది

@అర్జున గారు సూచించినట్లు, ఈ వ్యాసం లో రెండవ మూలం {{YouTube}} ను ఉపయోగించి చేర్చాను. (మూలాల జాబితా లో రెండవ మూలం, ఇంప్రెషనిజం సబ్ హెడ్ క్రింద రెండవ ప్యారా, చివరి వాక్యం కంటే ముందు వాక్యానికి చేర్చిన మూలం.) నేను పలు మార్లు దీనిని మార్చి చూశాను కానీ, ఇందులో ఏదో దోషం ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంది. దీనిని సవరించినచో, ఇటువంటి యూట్యూబ్ లంకెలను ఉపయోగించి ఈ వ్యాసం విస్తరించవచ్చును. సహాయం చేయవలసిందిగా మనవి. ధన్యవాదాలు - శశి (చర్చ) 12:54, 17 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

@Veera.sj గారు, id, timestamp వాడినపుడు playlist వాడకూడదు, URL లో అది లేదు కాబట్టి. నేను మూలం సరిచేశాను. చూడండి. ఇంకేదైనా సందేహముంటే తెలపండి. అర్జున (చర్చ) 04:59, 22 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు అర్జున గారు! -- 2021-11-23T16:49:27‎ Veera.sj