చర్చ:కస్తల అగ్రహారం

వికీపీడియా నుండి
(చర్చ:కస్తాల అగ్రహారం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

పేజీ పేరు[మార్చు]

కస్తాల అగ్రహారం, కస్తల అగ్రహారం అనే రెండు పేరు ప్రాచుర్యంలో ఉన్నాయి. గూగుల్ వెతుకులాటలో ["కస్తాల అగ్రహారం" -wikipedia.org] కు, ["కస్తల అగ్రహారం" -wikipedia.org] కూ ఫలితాల్లో కొద్దిగా కస్తల వైపు మొగ్గు ఉంది. గూగుల్ మ్యాప్స్ లో మాత్రం "కస్తాల అగ్రహారం" అని చూపించింది. మీభూమిలో కస్తల అగ్రహారం అని ఉంది. గుంటూరు జిల్లా అధికారిక సైటులో కూడా కస్తల అగ్రహారం అనే ఉంది. ఇది నాకు నిర్ణయాత్మక ఆధారంగా తోస్తోంది. అంచేత, తెలుగు నుడి, వాడుకలకు కస్తాల అనేది కస్తల కంటే సహజమైనదిగా అనిపిస్తున్నప్పటికీ ఈ పేజీని "కస్తల అగ్రహారం" అనే పేరుకు తరలిస్తున్నాను. __చదువరి (చర్చరచనలు) 06:21, 16 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]