చర్చ:కాణిపాకం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Cscr-featured.svg కాణిపాకం వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో , 2014 సంవత్సరం, 35 వ వారంలో ప్రదర్శించారు.


పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
వికిప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ఈ వ్యాసం వికీప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్లో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో ఆంధ్రప్రదేశ్ కి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
ఆరంభ ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై ఆరంభ దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)
Religious syms.png
ఈ వ్యాసాన్ని ఆంధ్రప్రదేశ్ పుణ్యక్షేత్రాలు అనే ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు.


చర్చ:శ్రీ వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానము, కాణిపాకం[మార్చు]

దీనికి వేరు పేజీ అవసరమా అని నా అనుమానం. కాణిపాకం చిన్న గ్రామము. దానిని గురించి రాయడానికి ఏమీ వివరాలు ఉండవు. ఉంటే దేవాలయమును గురించి మత్రమే రాయాలి.దేవాలయమును గురించి ఇప్పటికే దానిలో చాలా ఉన్నది. ఇక మళ్ళీ మరొక పేజీ అవే వివరాలతో ఎందుకు ? విశ్వనాధ్ (చర్చ) 15:29, 14 ఆగష్టు 2012 (UTC)

"శ్రీ వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానము, కాణిపాకం" కూర్పుల చరితం[మార్చు]

"శ్రీ వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానము, కాణిపాకం" లో కొద్ది విషయాన్ని ఈ వ్యాసంలో విలీనం చేసితిని.--Plume pen w.gif-- కె.వెంకటరమణ చర్చ 17:47, 21 సెప్టెంబర్ 2013 (UTC)


  1. (ప్రస్తు • గత) 17:45, 21 సెప్టెంబర్ 2013‎ Kvr.lohith (చర్చ • రచనలు • నిరోధించు)‎ చి . . (187 బైట్లు) (+128)‎ . . (వర్గం:విలీనం నుండి దారిమార్పు తరగతి వ్యాసాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)) (3 మార్పులను రద్దుచేయి • దిద్దుబాటు రద్దుచెయ్యి)
  2. (ప్రస్తు • గత) 17:45, 21 సెప్టెంబర్ 2013‎ Kvr.lohith (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (59 బైట్లు) (-2,382)‎ . . (కాణిపాకం లో విలీనం చేసితిని.) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
  3. (ప్రస్తు • గత) 06:38, 1 మే 2013‎ Kvr.lohith (చర్చ • రచనలు • నిరోధించు)‎ చి . . (2,441 బైట్లు) (+267)‎ . . (దిద్దుబాటు రద్దుచెయ్యి)
  4. (ప్రస్తు • గత) 03:31, 10 మార్చి 2013‎ Addbot (చర్చ • రచనలు • నిరోధించు)‎ చి . . (2,174 బైట్లు) (-36)‎ . . (Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q6363266 (translate me)) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
  5. (ప్రస్తు • గత) 14:55, 14 ఆగష్టు 2012‎ YVSREDDY (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (2,210 బైట్లు) (+309)‎ . . (దిద్దుబాటు రద్దుచెయ్యి)
  6. (ప్రస్తు • గత) 14:27, 14 ఆగష్టు 2012‎ YVSREDDY (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (1,901 బైట్లు) (+1,205)‎ . . (దిద్దుబాటు రద్దుచెయ్యి)
  7. (ప్రస్తు • గత) 14:17, 14 ఆగష్టు 2012‎ YVSREDDY (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (696 బైట్లు) (+696)‎ . . (కొత్త పేజీ: శ్రీ వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్...)


శ్రీ వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానము, కాణిపాకం తిరిగి సృష్టించడం[మార్చు]

వ్యాసంలో రెండు సమాచారపెట్టెలు వాడము, కావున శ్రీ వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానము, కాణిపాకం తిరిగి సృష్టించి విస్తరించడం మంచిది. ప్రస్తుతానికి ఆలయ సమాచారపెట్టె అచేతనం చేశాను. అర్జున (చర్చ) 00:46, 18 మార్చి 2021 (UTC) వ్యాస పరిమాణం పెంచడంలో విశేషంగా కృషి చేసిన @Bhaskaranaidu:, @Sankionline:, @BHUKYA GOPI NAIK:, @వైజాసత్య:, @T.sujatha:, @K.Venkataramana:, @Varmadatla:, @B.K.Viswanadh:, @JVRKPRASAD:, @Herovillains: గారలు, సహాయం చేయమని కోరుతున్నాను. --అర్జున (చర్చ) 00:27, 23 మార్చి 2021 (UTC)