చర్చ:కాఫిర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సున్నితమైన విషయాలు[మార్చు]

ఈ వ్యాసంలో ఒకే మూలం (వికీ కోట్ - https://en.wikiquote.org/wiki/Kafir#Quran) ఆధారంగా చేసుకుని సున్నితమైన, రెచ్చగొట్టే విషయాలు రాసినట్లు ఉంది. ఈ విషయాలు చేర్చింది కూడా ఒక అజ్ఞాత రచయిత. ఇవి ఉండవచ్చునా లేదా అనే విషయం మనం ఆలోచించాలి. - రవిచంద్ర (చర్చ) 06:29, 20 అక్టోబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ వ్యాసంలో మూలంలో పేర్కొన్నట్లు లేదు. అందుకనే సున్నితమైన అంశాల్ని తొలగించాను. అలాగే అనామకులు మార్పులు చేయకుండా నిరోధిస్తున్నాను. - రవిచంద్ర (చర్చ) 06:34, 20 అక్టోబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]