చర్చ:కావలి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సందేహం: కావలి BIT-I, కావలి BIT-II అంటే ఏమిటో ఎవరికైనా తెలుసా? --కాసుబాబు 18:16, 17 ఏప్రిల్ 2007 (UTC)

సుధాకర్ గారు, కావలి BIT-I, కావలి BIT-II అంటే..కావలి మండలంలో ఉన్న పల్లెలనుకొంటా (Rural areas around Kavali). ఈ లింకు చూడండి. కావలి BIT-I, కావలి BIT-II --నవీన్ 04:40, 18 ఏప్రిల్ 2007 (UTC)

సందేహం: బెంగాలీ అన్న మాటని బెంగాళీ అని ఎందుకు రాస్తున్నారు? నేను ఎప్పుడూ బెంగాలీ అన్న వాడకాన్నే చూసేను. - వేమూరిVemurione