చర్చ:భారతదేశంలో కోడి పందాలు

వికీపీడియా నుండి
(చర్చ:కుక్కుట శాస్త్రం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
భారతదేశంలో కోడి పందాలు వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2013 సంవత్సరం, 24 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


బొమ్మ చేర్పు[మార్చు]

ఆంగ్ల వికీపీడియా పేజీలోని బొమ్మని కామన్స్ లోకి లోడ్ చేసి ఈ తెలుగు వికీపేజీలో కూడా చేర్చమని మనవి.AngajalaARS 11:17, 1 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపిడియన్లకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొద్దిరోజుల క్రితం నేను అప్ లోడ్ చేసిన కోడిపుంజుల రకాల బొమ్మను కూడా ఈ వ్యాసములోకి చేర్చమని మనవి చేస్తున్నాను. (భూపతిరాజు రమేష్ రాజు (చర్చ) 07:04, 2 జనవరి 2014 (UTC))[ప్రత్యుత్తరం]

jamulu time lo theliyali[మార్చు]

timings jamulu theliyali Prasanna balajee (చర్చ) 06:10, 10 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]

కుక్కుటశాస్త్రం పుస్తకం నుండి నకలును తగ్గించాలి[మార్చు]

ఈ వ్యాసంలో కుక్కుటశాస్త్రం పుస్తకంనుండి తీసుకున్న భాగాలు ఎక్కువగా వున్నాయనిపిస్తున్నది. నకలుహక్కుల ఉల్లంఘనగా పరిగణించకుండా వుండటానికి వాటిని కుదించి తిరగ రాయాలి.--అర్జున (చర్చ) 01:49, 30 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]