చర్చ:కునికినపాడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కృష్ణా నది ఒడ్డున ఉన్న ఈ కుగ్రామము నుండి ఆవలి ఒడ్దున బౌద్ధ చరిత్రక స్థలం మరియు హిందూ శైవ తీర్థ స్థలం ఐన అమరావతి కన్పడును. క్రిష్ణాజిల్లా ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధులైన సాధు రామకృష్ణయ్య సోదరుడు సాధు నాగభూషణం ఈ ఊరి చరిత్రలో ప్రముఖులు. ఈయన ఉపాధ్యాయ వృత్తిలో ఉండి మున్నలూరు సంగమేశ్వర పంపింగ్ స్కీమ్ ను అవిరళ కృషితో, Dr. K.L.Rao సహకారంతో ఏర్పరిచారు. ఇది ఈ ప్రాంతపు మొదటి పథం(1952).