చర్చ:కె.జి.కన్నబిరాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆయన పేరు[మార్చు]

న్యాయంకోసం నిరంతర పోరాటం కన్నబిరాన్ జీవితకథ – 24 గంటలు అనే పుస్తకం లింకు ప్రకారం ఆయన అసలు పేరు "కన్నబిరాన్" అని తెలియుచున్నది. ఆయన పేరు వివిధ వెబ్‌సైట్లలో వివిధ రకాలుగా ఉండవచ్చు. కణ్ణాభిరాన్ , కన్నాభిరాన్ మరియు కన్నబీరన్ వంటి పేర్లతో అనేక తెలుగు మూలాలు లభిస్తాయి. వ్యాసం అసలుపేరుతో ప్రారంభించబడినది.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 07:14, 18 జూలై 2015 (UTC)[ప్రత్యుత్తరం]