చర్చ:కేంద్రక విచ్ఛిత్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పేరు[మార్చు]

వ్యాసం పేరు అణు విచ్ఛేదన అను వుండాలి. దయచేసి సరిచేయండి.Rajasekhar1961 (చర్చ) 15:00, 14 ఏప్రిల్ 2014 (UTC)

ఈ వ్యాసం ఆంగ్ల వ్యాసం అయిన "nuclear fission" కు అనువాద వ్యాసం. దీని అర్థం "కేంద్రక విచ్ఛిత్తి" కనుక ఈ వ్యాసాన్ని సరియైన పేరుకు తరలించితిని.----Plume pen w.gif కె.వెంకటరమణ చర్చ 15:58, 14 ఏప్రిల్ 2014 (UTC)