చర్చ:కొత్తపల్లి (కోటబొమ్మాళి మండలం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కొత్తపల్లి గ్రామం కోటబొమ్మాలి మండలం లోనే అతి పెద్దది. ఈ గ్రామంనకు సరిహద్దులుగా రామక్రిష్నాపురం(బోయిలపాడు),రామేస్వరమ్(దొంగలమర్రి),సరియాపల్లి(కురమన్నపట),మదనాపురం,దంత గ్రామం కలవు. సుమారుగా 8000 జనాబా కల్గి ఛుట్టుపక్కల గ్రామాలకు వ్యాపార కీంద్రంగా అభివ్రుద్ది చెందివున్నది. సస్యస్యామల వాతావరణం,మామిడితోటలతో,పాడిపంటలతో తులతూగుతున్న గ్రామం. ఇక్కడ వ్యవసాయమే ప్రధాన వ్రుత్తి.

పర్లాకిమిడి(ఓరిస్సా) రాజు కట్టించిన రాధాకన్తస్వామి ఆలయం,ఈశ్వరుని దేవాలయం,త్రిమూర్తుల దెవాలయం కలవు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో జరిగే డోలో పున్నమి యాత్రలు రాధాకాంత స్వామి కి ఘనంగా నిర్వహిస్తారు. ఈ గ్రామానికి నాలుగు వేపులా నాలుగు పెద్ద చెరువులు వ్యవసాయానికి అనుకులంగా కలవు. ఇవే కాకున్డా అసలుసాగరం కాలువా కూడా ఈ ఊరిగున్డా పోతున్ది. ఆక్షరాస్యత సుమారుగా 60%ఉంది.

kothapalli

[మార్చు]