చర్చ:కొమ్మి @ వడ్డేపాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పేరులో @?[మార్చు]

ఈ గ్రామం పేరులో నిజంగానే @ అనే గుర్తు ఉందా? స్థానికులు లేదా ఆ పరిసర ప్రాంతాల వారు నిర్ధారించగలరు? — వీవెన్ 03:21, 4 ఫిబ్రవరి 2012 (UTC)Reply[ప్రత్యుత్తరం]

నేను అంతర్జాలంలో శోధిస్తే కొన్ని సైట్లలో కూడా @ గుర్తు ఉంది. బహూశా ఆ ప్రాంతంలో అలాంటి పేరుగల గ్రామాలు రెండు ఉంటే ఇది వడ్డేపాలం సమీపాన ఉన్నందున "@ వడ్డేపాలెం" తగిలించారేమోనని నా అనుమానం. సి. చంద్ర కాంత రావు- చర్చ 11:20, 4 ఫిబ్రవరి 2012 (UTC)Reply[ప్రత్యుత్తరం]