Jump to content

చర్చ:కోడుమూరు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

ఈ వ్యాసంలో గద్వాల చీరలు నేస్తారు అని ఉంది. కాని వాస్తవంగా ఇక్కడ నేసేది నకిలీ గద్వాల చీరలు మాత్రమే. గద్వాల చీరలను పోలిన నకిలీ చీరలు నేసి గద్వాల చీరల పేరుతో చెలామణి చేయడం వలన అసలైన గద్వాల చీరలను నేసే కార్మికుల జీవనం ప్రశ్నార్థకంగా మారింది. సి. చంద్ర కాంత రావు - చర్చ 14:53, 3 అక్టోబర్ 2010 (UTC)

గద్వాల చీరలంటే గద్వాల శైలి చీరలు కాబోలు. గద్వాలంత కాకపోయినా ఈ ఊరు 19వ శతాబ్దంలో కూడా నేత పరిశ్రమకు ప్రసిద్ధి అని తెలుస్తున్నది [1] --వైజాసత్య 05:32, 5 అక్టోబర్ 2010 (UTC)
మరో విషయం - నాకు పై విషయం రూఢీగా చెప్పటానికి ఆధారం లేదు. కేవలం ఆంగ్ల వికీలో ఉన్న సమాచారాన్ని తెనుగించాను --వైజాసత్య 05:35, 5 అక్టోబర్ 2010 (UTC)

కోడుమూరు గురించి చర్చ మొదలు పెట్టండి

చర్చను మొదలుపెట్టండి