చర్చ:కౌరవులు
Jump to navigation
Jump to search
యుయుత్సవుని కౌరవులలో పరిగణించడం పై అభ్యంతరం.
[మార్చు]యుయుత్సవుడు కౌరవుల కింద లెక్క కట్టటానికి వీలు లేదు. ఎందుకంటే కురుక్షేత్ర సంగ్రామానంతరం కౌరవులెవరూ మిగలరు అన్నది తెలుసుకోవాలి. కానీ యుయుత్సవుడు ఇంకా చాలా తరువాత కూడా కనిపిస్తాడీ కావ్యంలో. అందువలన కౌరవులలో యుయుత్సవుడిని చేర్చరాదేమో అన్నది నా అభిమతం. రహ్మానుద్దీన్ (చర్చ) 14:06, 22 మే 2013 (UTC)
యుయుత్సవుడు
[మార్చు]ఇతడు కౌరవులలో చిట్ట చివరి వాడు. కురుక్షేత్ర యుద్ధంలో ఇతడు పాండవుల వైపు వున్నందున చావ కుండ బ్రతక గలిగాడు. ధృతరాష్ట్రునికి, ఒక వైశ్య వనితకి జన్మించినవాడు యుయుత్సుడు. కురుక్షేత్ర సంగ్రామములో పాండవుల పక్షాన పోరాడాడు. అర్జునుని మనుమడు, అభిమన్యుని పుత్రుడు అయిన పరీక్షిత్తునకు చిన్నతనములో సంరక్షకుడిగా వ్యవహరించాడు.