చర్చ:క్రికెట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇక్కడ ముఖ్యమైన క్రికెట్ ఆటకు సంబంధించిన వివరాలు వివరిస్తే బాగుంటుంది. క్రికెట్ టోర్నమెంట్లు, ప్రపంచ కప్పుకు సంబంధించిన వివరాలు వేరుగా తెలియజేస్తే బాగుంటుంది.Rajasekhar1961 15:45, 5 మార్చి 2008 (UTC)

మీరు చెప్పింది నిజమే, ఈ వ్యాసంలో క్రికెట్‌కు సంబంధించిన ఆట పుట్టుక, చరిత్ర, ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు, వివిధ దేశాల రంగప్రవేశం, ఆట ఆడే విధానం, ఫీల్డింగ్ పొజీషన్స్, నియమాలు ఇలాంటి విషయాలు లేదు. ఈ వ్యాసంపై నేను అంతగా దృష్టిపెట్టలేను. క్రీడాకారుల వ్యాసాలనే వృద్ధిచేస్తున్నాను. త్వరలోనే దీనికీ ఒక సమగ్రరూపం ఇవ్వగలుగుతాను. తెలియజేసినందుకు కృతజ్ఞతలు.-- C.Chandra Kanth Rao(చర్చ) 20:10, 5 మార్చి 2008 (UTC)

ఈ వ్యాసం క్రికెట్ గురించి కన్నా ఇతర విషయాలు ఎక్కువ ఉన్నాయి.నేను క్రికెట్ ఆట అని ఇంకొక పేజీ వ్రాస్తున్నాను.ఇందులో ఉన్న మంచి విషయాలు అందులోకి గాని,దని ఇందులోకి గాని విలీనం గురించి ఆలోచించండి. అన్యధా భావించక, విధేయుడు, వి.కె.