Jump to content

చర్చ:ఖుదాయి ఖిద్మత్‌గార్

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
విషయాన్ని చేర్చు
వికీపీడియా నుండి
తాజా వ్యాఖ్య: పేరు గురించి టాపిక్‌లో 9 సంవత్సరాల క్రితం. రాసినది: Pavan santhosh.s

పేరు గురించి

[మార్చు]

పవన్ గారూ, దీన్ని "ఖుదా ఇ ఖిద్మత్‌గార్" అనో, "ఖుదాయి ఖిద్మత్‌గార్" అనో అనాలేమో చూడండి.__చదువరి (చర్చ • రచనలు) 00:31, 3 జనవరి 2017 (UTC)ప్రత్యుత్తరం

చూస్తానండీ. నేను ఇటీవల మోహన్ దాస్ అన్న గాంధీ జీవిత చరిత్ర, భారత స్వాతంత్ర్య సంగ్రామం గురించిన పలు తెలుగు అనువాద పుస్తకాలు చదువుతున్నాను, ఓసారి వాటిలో ఎలా రాశారో చూసి మరీ మారుస్తాను. --పవన్ సంతోష్ (చర్చ) 04:39, 3 జనవరి 2017 (UTC)ప్రత్యుత్తరం