Jump to content

చర్చ:గంధపుచెక్క

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
గంధపుచెక్క వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2021 సంవత్సరం, 26 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


గంధము వ్యాసంలో ఉన్న సమాచారం ఈ క్రింద ఉన్నది, ఈ వ్యాసంలో గంధమనే పదాలకు చెందిన వివిధ పదాల గురించి వివరించ బడింది తప్పక గంధపుచెక్క గురించి ప్రత్యేకంగా వ్రాయలేదు.

గంధము [ gandhamu ] gandhamu. సంస్కృతం n. Smell, odour, వాసన.[1] శ్రీగంధము or మంచిగంధము sandal wood. రక్తగంధము red sandal wood. కట్టువస్త్రంబుల గంధంబునలది smearing his clothes with sandal. గంధకారి gandha-kāri. n. A perfumer. బుక్కావాడు. A. iv. 36. గంధగజము gandha-gajamu. n. A proud and fierce elephant or one in rut. మదపుటేనుగు. గంధతరువు gandha-taruvu. n. The sandal tree. గంధపట్టెలు See గందపట్టెలు. గంధపుకొండ gandha-pu-konḍa n. A name for Mount Malaya. గంధపొడి gandha-poḍi. n. Perfume powder. గంధపొడి అంగడి a perfumer's shop. గంధఫలి gandha-phali. n. The Marigold. సంపంగి. (q. v.) A. v. 139. గంధమాదనము gandha-mādanamu. n. Name of a certain hill. గంధమార్జాలము or గంధమృగము gandha-mārjālamu. n. The civet cat. పునుగుపిల్లి. గంధరసము gandha-rasamu. n. Myrrh బోళము. గంధరాజము gandha-rājamu. n. Perfume. Civet జవ్వాది. A. iv. 174. గంధవాహుడు gandha-vāhuḍu. n. The scent bearer, i.e., the air. గంధసారము gandha-sāramu. n. Sandal. చందనము. గంధేభము gandhē-bhamu. n. An elephant in rut. గంధోత్తమము gandhōttamamu. n. Wine. మద్యము. Dasav. IX. 149.

YVSREDDY (చర్చ) 08:09, 20 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

ఆంగ్లంలో sandal wood వ్యాసం ఉన్నది. దీనిని విస్తరించవచ్చు. గంధము అనేది ఒక పదార్థముగా తీసుకొని దాని విశిష్టతను ఆ వ్యాసంలో వ్రాయవచ్చు. కనుక విలీనం అవసరంలేదు.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 15:00, 23 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]