చర్చ:గతితార్కిక భౌతికవాదం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


ఇది తర్కం లో ఒక విభాగంగా అనిపిస్తుంది.Rajasekhar1961 09:33, 9 డిసెంబర్ 2008 (UTC)

కంభంపాటి సత్యనారాయణ గారు తెలుగులో వ్రాసిన గతితార్కిక భౌతికవాదం పుస్తకం చదవండి. తర్కానికి, గతితర్కానికి తేడా ఏమిటొ మీకు అర్థమవుతుంది. నేను ఆంగ్లంలో చదివాను. ప్రతి వాక్యాన్ని అనువదించడం కష్టం.

ఒక జడ నాస్తికున్ని విమర్శిస్తూ ఎంగెల్స్ ఇలా అన్నాడు "Now it is easy for every one to become atheist". తర్కాన్ని అర్థం చేసుకోవడం సులభమే కానీ గతితర్కాన్ని అర్థం చేసుకోవడమే గొప్ప అని చెప్పడమే ఎంగెల్స్ అసలు ఉద్దేశం. రంగనాయకమ్మ గారు వ్రాసిన "నీడతో యుద్ధం" పుస్తకం కూడా చదవండి.