చర్చ:గరికిపాటి నరసింహారావు

వికీపీడియా నుండి
(చర్చ:గరికపాటి నరసింహారావు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


పద్యాలు[మార్చు]

ఈ వ్యాసంలో ఆయన రచనలు, అవధానంలో ఆశువుగా చెప్పిన పద్యాలు ఎక్కువ భాగం ఆక్రమించి ఉన్నాయి. ఉదాహరణకు ఒకటో రెండో ముఖ్యమైనవి ఉంచి మిగతావి తీసేయాలి. రవిచంద్ర (చర్చ) 17:14, 23 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

అవును, రవిచంద్ర గారూ. కవుల విషయంలో ఉదాహరణ పద్యాలు చేర్చడం బాగానే ఉంటుంది కానీ ఈ సందర్భంలో కాపీహక్కుల సమస్య తలెత్తుతుంది కాబట్టి ఆ పనిచేస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 12:08, 24 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]
దత్తపది, వర్ణన, ఆశువు, సమస్యాపూరణం వరకు ఓ నాలుగైదు ఉంచానండీ. ఆయన కావ్యంలోంచి పద్యాలను కూడా తొలగించాను. ఉన్నంతలో ఆయన సరదా శైలిని బాగా పట్టిచ్చే పద్యాలు ఉంచాను. --పవన్ సంతోష్ (చర్చ) 12:34, 24 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు పవన్. ఇప్పుడు భేషుగ్గా ఉంది. రవిచంద్ర (చర్చ) 17:35, 24 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]