చర్చ:గీసుకొండ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

దస్తావేజుల ప్రకారం ‘గీసుకొండ’ అని ఉన్నా వాడకంలో , ఇంకా మైలు రాయి మీద కుడా ‘గీసుగొండ’ అని రాసి ఉంటయి. ఇది పెద్ద చర్చనీయ అంశం కాక పోయినా ఏది సరైందో చూసి మార్చాలి. - - జయ ప్రకాశ్ 19:08, 9 జూన్ 2006 (UTC)

గీసుగొండ పేరిట దారిమార్పు పేజీని తయారుచేసాను. __చదువరి (చర్చ, రచనలు) 01:51, 10 జూన్ 2006 (UTC)