చర్చ:గుంటూరు జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గుంటూరు జిల్లా వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2012 సంవత్సరం, 1 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia
వికిప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ఈ వ్యాసం వికీప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్లో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో ఆంధ్రప్రదేశ్ కి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మంచిఅయ్యేది ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మంచివ్యాసం అవ్వగలిగే-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)
ఈ వ్యాసాన్ని ఆంధ్రప్రదేశ్ జిల్లాలు అనే ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు.


గుంటూరు జిల్లా వ్యాసంలో చేయవలసిన పనులు:

మార్చు - చరిత్ర - వీక్షించు - తాజా

చాలా ఉన్నాయి. ఉదాహరణకు జిల్లా ప్రముఖులపై సమాచారము సేకరించి, మంచి బొమ్మలు సమకూర్చిపెట్టాలి.ఆంగ్ల వికీలోని గుంటూరు వ్యాసము బాగుంటుంది. గుంటూరు పుటలో చక్కని బొమ్మలున్నాయి. అవన్నీ తెలుగు వ్యాసములో కూడా ఉంటె బాగుంటుందిKumarrao 16:14, 26 జూన్ 2010 (UTC)[ప్రత్యుత్తరం]

గుంటూరు పాతపేరు[మార్చు]

నాకు తెలిసినంత వరకు "ఓరుగల్లు" వరంగల్లు పేరు, గుంటూరునకు కూడా ఉన్నదా? ఎవరన్నా తెలపగలరు

గుంటూరు పాత పేరు గర్తపురి. గర్త అంటే గుంత , పురి అంటే పురము, ఊరు .ఆ తర్వాత గుంట ఊరు, గుంటలూరు, గుంటూరుగా మారింది. అందుకే ఇప్పటికి కొన్ని ప్రాంతాల పేర్లు చుట్టుగుంట, కంకర గుంట, సంగడిగుంట, చాకలి గుంట గా ఉంటాయి.Svpnikhil (చర్చ) 13:44, 29 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]

టైటానిక్ ప్రయాణీకుల జాబితా[మార్చు]

టైటానిక్ ప్రయాణీకుల జాబితా గురించి వెదుకుతుంటే కింది విశేషాలు కనిపించాయి:


గుంటూరు నుండి వెళ్ళిన కుటుంబం కాకుండా, ఒక స్త్రీ జాంజ్‌గిర్ అనే ఊరినుండి వెళ్ళింది. ఆమె ఒక స్కూల్లో పని చేసేదట. ఆమె చనిపోయింది. తరువాత ఆమె పనిచేసిన స్కూలుకు ఆమె పేరే పెట్టారట. అలాగే ఓడ సిబ్బందిలో ఒకతను ఝాన్సీలో పుట్టాడు. ఇతను ప్రమాదంలో చనిపోయాడు. ఇంకొక స్త్రీ లక్నో నుండి వెళ్ళింది. ప్రమాదంలో బతికిన ఆమె కొన్నాళ్ళ తరువాత లక్నో తిరిగి వచ్చింది. వీళ్ళంతా ఇంగ్లీషు/అమెరికా వారే. గుంటూరు కుటుంబం మొత్తం బతికింది.


అయితే గమనించవలసిందేమిటంటే, ప్రమాదం గురించి, ప్రయాణీకుల గురించి ఈ వెబ్సైటుల వాళ్ళు చేసిన పరిశోధన! చాలా విస్తృతంగా ఉంది.

ఈ లింకు చూడండి

మండలాల జాబితా[మార్చు]

మండలాల జాబితా సరయిన క్రమములో ఉన్నట్లు లేదు. పటంలో ఉన్న సంఖ్యతో వాటి పేరు కలువటం లేదు. ఎవరయినా పూనుకొని దీనిని సరి దిద్దగలరు. --మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 15:50, 8 ఏప్రిల్ 2006 (UTC)[ప్రత్యుత్తరం]

జనాభా చూపించుట లేదు. క్రింద చూడండి. --అర్జున (చర్చ) 06:29, 12 ఏప్రిల్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]

గుంటూరు జిల్లా
.
.
.
Country భారత దేశం
State ఆంధ్ర ప్రదేశ్
Region కోస్తా
Headquarter గుంటూరు
వైశాల్యం
 - మొత్తం 11,391 km² (4,398.1 sq mi)
జనాభా (2011)
 - మొత్తం
 - సాంద్రత 429/km2 (1,111.1/sq mi)
PIN
Area code(s) +91 0( )
వెబ్‌సైటు: https://www.guntur.ap.gov.in/
సరిచేయబడింది.--అర్జున (చర్చ) 11:33, 21 జూలై 2019 (UTC)[ప్రత్యుత్తరం]