చర్చ:గొట్లగట్టు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గొట్లగట్టు గ్రామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకాశం జిల్లాలో కొనకనమిట్ల మండలంలో ఉంది .ఇది మండల కేంద్రం కొనకనమిట్లకి 18 కి .మీ దూరంలో ,జిల్లా కేంద్రం ఒంగోలు కి 70 కి .మీ దూరంలో ఉంది.పొదిలి దీనికి దగ్గరగా ఉండే పట్టణం.ఒంగోలు నుండి ఆళ్లగడ్డ ,నంద్యాల ,గిద్దలూరు ,బ్రమ్హంగారిమటం,కంభం వెళ్ళు బస్సులు ఈ గ్రామం మీదుగా వెళ్ళును .పొదిలి నుండి నిత్యం ఆటోలు ఉంటాయి .ఈ గ్రామంలో బ్రిటిష్ కాలంనాటి పోలీస్ స్టేషన్ ఉంది .ఇక్కడ 1915 లో ప్రాదమిక పాటశాల కట్టించారు .--కాశయ్య కామేపల్లి .