చర్చ:గొల్ల హంపన్న మృతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Camera-photo.svg
ఈ వ్యాసాన్ని ఆకర్షణీయంగా అభివృద్ధి చేసే దిశగా వ్యాసం లో బొమ్మ(ఫోటో) లేదా బొమ్మలు(పొటోలు) కోరడమైనది. బొమ్మలు అప్ లోడ్ చేసే సహాయానికి చూడండి.
వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకిలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు జాబితా చేసి ఆ పుస్తకాల ద్వారా వికీపీడియాలోని వ్యాసాలు అభివృద్ధి చేయడం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.


వ్యాస శీర్షిక[మార్చు]

వవన్ సంతోష్ గారూ ఈ వ్యాస శీర్షిక గొల్ల హంపన్న అని ఉంటే సరిపోతుందేమో పరిశీలించగలరు.----కె.వెంకటరమణచర్చ 12:27, 9 మే 2017 (UTC)

కె.వెంకటరమణ గారూ ఇక్కడ గొల్ల హంపన్న అనే వ్యక్తికి విషయ ప్రాధాన్యత లేదనుకుంటానండీ, అతని మృతి అన్న విషయ ప్రాధాన్యత ఉంది. ఉదాహరణకు ఇందిరా గాంధీకి వ్యక్తిగానూ, ఇందిరా గాంధీ హత్యకు సంఘటనగానూ విషయ ప్రాధాన్యత ఉంది. కానీ జవహర్‌లాల్ నెహ్రూకి వ్యక్తిగా విషయ ప్రాధాన్యత ఉంది కానీ ఆయన మృతికి వ్యాసం ఉండదగ్గ ప్రాధాన్యత లేదు. ఇక్కడ కూడా గొల్లహంపన్న మృతికి సంఘటనగా ఉన్న ప్రాధాన్యతలో ఏమాత్రమూ గొల్లహంపన్నకు ఉండదనుకుంటాను. పైగా వ్యాసశీర్షికను గొల్ల హంపన్న హత్య అని మార్చాలని స్ఫురిస్తోంది. --పవన్ సంతోష్ (చర్చ) 12:41, 9 మే 2017 (UTC)
గొల్ల హంపన్న హత్య గా మారిస్తే బాగుంటుందేమో!----కె.వెంకటరమణచర్చ 15:22, 9 మే 2017 (UTC)
  • అలాగేనండీ, శీర్షిక పేరు ఈ చర్చకు అనుగుణంగా మారుస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 06:04, 10 మే 2017 (UTC)