చర్చ:గ్రహణం మొర్రి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గ్రహణం మొర్రి వ్యాధి కాదనుకుంటా (డిసీజ్) కేవలం ఒక వైకల్యమో లేక అవకలనమో (డిఫార్మిటీ) --వైజాసత్య 19:04, 3 ఆగష్టు 2007 (UTC)

  • ఇది ఒక పుట్టుకతో వచ్చే అంగవైకల్పం. దీన్ని Cleft lip and Cleft palate అంటారు.Rajasekhar1961 09:29, 21 సెప్టెంబర్ 2007 (UTC)