చర్చ:చారి ఫార్ములా (గ్రామాల వీధి దీపాలు)

వికీపీడియా నుండి
(చర్చ:గ్రామాల వీధిదీపాలు - చారి ఫార్ములా నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
చారి ఫార్ములా (గ్రామాల వీధి దీపాలు) వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2015 సంవత్సరం, 43 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


నా పేరు: నరసింహ చారి మండజి,
నా పుట్టిన వూరు గ్రామం నవీపేట్, జిల్లా నిజామాబాదు, రాష్ట్రం తెలంగాణా.
ప్రస్తుతం:
"చారి ఫార్ములా" రీలైట్" పాట్నర్షిప్ విత్ రూరల్ టెక్నాలజీ పార్క్,
జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ మరియు పంచాయితి రాజ్, (భారత ప్రభుత్వం), రాజేంద్ర నగర్ , హైదరాబాద్, తెలంగాణా రాష్ట్రం .

నా సెల్ ఫోన్ నంబర్లు: 9550376767, 9030490389 .
నా ఈ మెయిల్ ఐడి: mnchary1122@gmail.com
           facebook: Narsimhachary Mandaji

వ్యాసంలో దోషాలు[మార్చు]

ఈ వ్యాసానికి శుద్ధి చెయ్యవలసిన అవసరం ఉంది. విషయం మంచిది. వ్యాసం బాగా రాస్తే ప్రజలకి ఉపయోగ పడే అంశం.

  • కారణం 1: భాషా పరంగా ఎనలేని తప్పులు ఉన్నాయి. వాక్య నిర్మాణంలో లొసుగులు. చెప్పినదే చెప్పడం. చదవాలని ఉన్నా చదవడం కష్టంగా ఉంది.
  • కారణం 2: టూబ్‌ లైట్ల కంటె పాదరస కాలుష్యం గురించి ఎక్కువ ఉంది. లక్ష్యం టూబ్‌ లైట్ల మీద, చారి గారు చేసిన పని మీద, ఆ సమస్యని ఆయన ఎలా పరిష్కరించేరో - వీటి మీద ఎక్కువ ఉండాలి. చారి గారు ఈ సమస్యని ఎలా పరిష్కరించేరో నాకు అర్థం కాలేదు.
  • కారణం 3: ఇంగ్లీషు మాటల వాడకం విపరీతంగా ఉంది. అవసరమైన చోట ఇంగ్లీషు మాటలు వాడితే తప్పు లేదు.Vemurione (చర్చ) 13:10, 21 అక్టోబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]
Vemurione గారూ, ఈ వ్యాసం మండోజు ఆచారిగారే చేర్చిన విషయం. అందులో దోషాలున్నాయి. విషయం సంగ్రహంగా పాఠకులకు అర్థమయ్యేటట్లు లేదు. కనుక దీనిని మీ వంటి వారు వికీకరణ చేయాలి, తగూ విధంగా శుద్ధి చేయాలి. సమస్యా పరిష్కారానికి మార్గాలను తెలియజేయాల్సి యుంది.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 16:20, 21 అక్టోబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]