చర్చ:చందేరి చీర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చందేరి చీర వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2016 సంవత్సరం, 12 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా

విభాగాలకు విభాగాలే తీసేయాల్సి వస్తోంది

[మార్చు]

ఇందులో నమూనాలు, కాటా పట్టు చీరలు, కొత్త ఉత్పత్తులు, చీరలు మరికొన్ని రకములు, చీరల పంపిణీ నగరాలు అన్న విభాగాలన్నీ తీసేయాల్సినవి. ఇవి ఓ చందేరీ చీరలు అమ్ముకునే ప్రైవేటు వెబ్సైట్ నుంచి అచ్చానికచ్చం తెచ్చి పెట్టినవిగా తెలుస్తూన్నాయి. కరీనా కపూర్ చీరలు చందేరీ చీరల సంప్రదాయ రకాలంటే నమ్మడానికైనా లేశం అవకాశం లేదు కదా. ఆ విభాగాలన్నీ తీసేద్దామని ప్రతిపాదిస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 15:19, 19 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]