చర్చ:చంపానేర్-పావగఢ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సూర్య దినపత్రికవారు తేది 02-07-2013 నాటి విహారిలో ఈ వ్యాసం గురించి మక్కికిమక్కిగా ప్రచురించినట్లు ఇప్పుడే గమనించాను. (చూడండి) కనీసం తెవికీ నుంచి సమాచారం తీసుకునట్లు ఒక్క మాట కూడా వ్రాయకపోవడం వారికి అలవాటైంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:45, 8 జూలై 2013 (UTC)
వికిప్రాజెక్టు ఆర్కిటెక్చర్ ఈ వ్యాసం వికీప్రాజెక్టు ఆర్కిటెక్చర్లో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో ఆర్కిటెక్చర్ కు సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.