చర్చ:చన్నపట్న బొమ్మలు
Appearance
చన్నపట్నం పేరు చెన్నపట్నం లాగా అనిపిస్తుంది. అలా కాకుండా చన్నపట్న బొమ్మలు అని వ్యాసం పేరును మారిస్తే బాగుంటుందేమో.--Rajasekhar1961 (చర్చ) 15:14, 31 జనవరి 2016 (UTC)
- అవును. మీరన్నట్లు వ్యాసం శీర్షిక చూడగానే చెన్నపట్నం బొమ్మలేమో అనిపించింది. ఆంగ్లంలో వ్యాసం యొక్క అనువాదం ప్రకారం చన్నపట్న బొమ్మలు గా మార్చితే బాగుంటుంది.--కె.వెంకటరమణ⇒చర్చ 15:32, 31 జనవరి 2016 (UTC)
- చన్నపట్టణ అని చన్నపట్న అనీ స్థానికులు పలుకుతున్నట్టు తెలిసింది. ఇక చన్నపట్న బొమ్మలు అనడమే సరి అనిపిస్తోంది. అలాగే మార్పుచేస్తాను, సూచించిన రాజశేఖర్ గారికీ, వెంకటరమణ గారికీ ధన్యవాదాలు. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 06:59, 1 ఫిబ్రవరి 2016 (UTC)