చర్చ:చీర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పమిట మరియు పవిటలో ఏది సరైనది? దేవా/DeVచర్చ 05:47, 16 డిసెంబర్ 2007 (UTC)

నాకు తెలియదు కానీ తోచింది చెబుతున్నాను.. "పైట" (పైన వేసుకొనేది) అని అసలు వాడుక (కిన్నెర సాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి)గనుక "పవిట" కూడా సరి కావచ్చును. --కాసుబాబు 11:28, 16 డిసెంబర్ 2007 (UTC)
"https://te.wikipedia.org/w/index.php?title=చర్చ:చీర&oldid=216434" నుండి వెలికితీశారు