చర్చ:చీరమీను
స్వరూపం
వాడుకరి:దామోదర గారూ ఈ వ్యాసం ఎక్కడి నుంచో యధాతథంగా కాపీ చేసినట్లుంది. దీన్ని వికీ శైలి ప్రకారం తిరగరాయాలి.--రవిచంద్ర (చర్చ) 08:45, 16 అక్టోబరు 2016 (UTC)
- వర్ణనలని తొలగించాను... --వాడుకరి:దామోదర
- వాడుకరి:దామోదర గారూ, ధన్యవాదాలు. వికీ శైలితో మీకు పరిచయం ఉన్నట్లున్నది. తెలుగు వికీలో మీ కృషి ఇలాగే కొనసాగించాలని కోరుకుంటున్నాను.--రవిచంద్ర (చర్చ) 09:21, 16 అక్టోబరు 2016 (UTC)