చర్చ:చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆర్యా! రైలుబండికి తిరుపతి - చెన్నై ఎక్స్‌ప్రెస్ అనేది ఒక పేరు. ఆ పదానికి తిరుపతి మరియు చెన్నై అని రెండు పేరులుగా విడగొట్టకూడదు. అలాగే, చెన్నై సెంట్రల్ - ముంబై ఛత్రపతి శివాజీ టెర్మినస్ సూపర్‌ఫాస్ట్ / మెయిల్ అని బండి పేరుని ముక్కలు చేయకూడదు. నేను కొన్ని సరిచేసాను. దయచేసి రైలు బండ్ల పేరులు మాత్రం ఊరు పేరుకు తగ్గట్టుగా విడదీయకండి.JVRKPRASAD (చర్చ) 06:42, 3 మే 2018 (UTC)