చర్చ:చేగొండపల్లి

వికీపీడియా నుండి
(చర్చ:చేగొండపల్లె నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

పేరు గురించి[మార్చు]

ఈ గ్రామం పేరు చేగొండపల్లె నుండీ చేగొండపల్లి కి మారుస్తున్నాను. దానికి కారణాలివి:

  • ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి, ప్రజాశక్తి వంటి పత్రికల్లో దీన్ని చేగొండపల్లి అని రాసారు.
  • చేగొండపల్లె కు గూగుల్ ఫలితాల్లో వార్తా పత్రికల నుండి ఒక్క ఫలితమూ రాలేదు. వికీ లోను, వికీ మిర్రరు సైట్లలో మాత్రమే ఈ పేరు ఉంది.

__ చదువరి (చర్చరచనలు) 07:47, 11 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]