చర్చ:జీమెయిల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వ్యాసం మెరుగుకు సహాయం[మార్చు]

{{సహాయం కావాలి-విఫలం}} ఇది ఒక సారి తొలగింపుకు గురియైన వ్యాసం , దీని పేరుబరి , జిమెయిల్ ,లేదా జీమెయిల్ లోనూ , వికీకరణ విషయంలో , అక్షర దోషాల విషయంలో సహాయం కావాలి Kasyap (చర్చ) 17:00, 11 అక్టోబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ పేజీలో భాష అనేక కర్మణి వాక్యాలతో కొంత అసహజంగా ఉంది. అక్కడక్కడా "మరియు"లు కూడా ఉన్నాయి. "జిప్పీ ఇంటర్‌ఫేస్" వంటి అనువాదం చెయ్యని, అంతగా అర్థం తెలియని పదాలున్నాయి. వీటిని సవరించి, వ్యాసాన్ని మరింత సహజమైన తెలుగు లోకి మార్చేందుకు కూడా సహాయం కావాలి.__చదువరి (చర్చరచనలు) 03:00, 12 అక్టోబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
{{సహాయం కావాలి-విఫలం}} చేర్చాను. --అర్జున (చర్చ) 12:39, 29 అక్టోబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
అభ్యర్ధన కాలదోషం పట్టటంతో మూసను లింకుగా మార్చాను. --అర్జున (చర్చ) 15:37, 9 జనవరి 2022 (UTC)[ప్రత్యుత్తరం]