చర్చ:తరంగ దైర్ఘ్యం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

యాంత్రిక అనువాద వ్యాసమా?[మార్చు]

YesY సహాయం అందించబడింది

ఈ వ్యాసం చదువుతుంటే యాంత్రిక అనువాద వ్యాసంలా వుంది. దీనికి కృషి చేసిన వాడుకరి:Sannidhi hema మరియు తోడ్పడిన వారు, సహ సభ్యులు స్పందించండి.--అర్జున (చర్చ) 12:06, 24 ఏప్రిల్ 2015 (UTC)

అర్జున గారూ, ఈ వ్యాసం గూగుల్ అనువాద పరికరం ద్వారా అనువాదం చేసిన యాంత్రిక వ్యాసం. దీనిని శుద్ధి చేయాలంటే కొత్త వ్యాసం వ్రాయడమే సులువని వదిలేసాను.-- కె.వెంకటరమణ 12:12, 24 ఏప్రిల్ 2015 (UTC)
కె.వెంకటరమణ గారి స్పందనకు ధన్యవాదాలు.--అర్జున (చర్చ) 04:03, 25 ఏప్రిల్ 2015 (UTC)