చర్చ:తహశీల్దార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


ఎం.ఆర్.ఓ విలీనం చర్చ[మార్చు]

గతంలో తహసీల్దార్ హోదాను ఎం.ఆర్.ఓ (మండల రెవెన్యూ అధికారి)గా మార్చబడింది. తిరిగి మరలా తహసీల్దార్ గా మార్చబడింది.ఈ రెండు హోదాలు వేరువేరు కాదు. రెండు ఒకటే. దీనికి రెండు రకాల పేజీలు ఉండటంలో అర్థంలేదు. ఎం.ఆర్.ఓ సమాచారం తహసీల్దార్ వ్యాసం పేజీలో విలీనం చేసి, ఎం.ఆర్.ఓ, మండల రెవిన్యూ అధికారి అని రెండు దారిమార్పులు చేయాలి. --అర్జున (చర్చ) 23:05, 21 ఫిబ్రవరి 2021 (UTC)Reply[ప్రత్యుత్తరం]

పై వ్యాఖ్య మూల పాఠ్యం యర్రా రామారావు గారు చర్చ:ఎం.ఆర్.ఓ లో చేర్చినది. --అర్జున (చర్చ) 23:08, 21 ఫిబ్రవరి 2021 (UTC)Reply[ప్రత్యుత్తరం]
విలీనానికి అంగీకారం. --అర్జున (చర్చ) 23:08, 21 ఫిబ్రవరి 2021 (UTC)Reply[ప్రత్యుత్తరం]