చర్చ:తిరుమల తిరుపతి దేవస్థానం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకిలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు జాబితా చేసి ఆ పుస్తకాల ద్వారా వికీపీడియాలోని వ్యాసాలు అభివృద్ధి చేయడం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.


తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణ భాధ్యతలు తీసుకొన్న దేవాలయాలు

  • తిరుమల లొ
  • శ్రీవారి దేవాలయం ( శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం)
  • శ్రీవరాహస్వామి దేవాలయం
  • బేడి ఆంజనేయస్వామి దేవాలయం
  • ఆంజనేయస్వామి గుడి (వరాహస్వామి దేవలయానికి ఎదురుగా ఈశాన్యవైపు)
  • తీర్ధాలు
కింది చర్చలో పాల్గొని దీనిపై ఒక నిర్ణయం తీసుకోవడంలో సహకరించండి. చర్చపై నిర్ణయాన్ని ప్రకటించినవారు ఈ మూసను తీసేసి దీని స్థానంలో {{Discussion top}} అనే మూసను, చర్చకు అడుగున {{Discussion bottom}} అనే మూసనూ చేర్చవలసినది.

శీర్షిక తరలింపు గురించి[మార్చు]

ఈ శీర్షికను తిరుమల తిరుపతి దేవస్థానములు నుండి "తిరుమల తిరుపతి దేవస్థానం పూజలు, నిర్వహణ" అని తరలింపు చేస్తే వ్యాసానికి తగిన అర్దవంతం చేకూరింది.వికీ శైలికి అనుగుణంగా ఉంటుంది.--యర్రా రామారావు (చర్చ) 13:33, 26 జూన్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]