చర్చ:తీర్ధం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.

సరియైన శీర్షిక[మార్చు]

YesY సహాయం అందించబడింది


తీర్థం, తీర్థము, తీర్ధం, తీర్ధము ఇలా నాలుగు పేజీలున్నాయి. వీనిలో ఏది సరైనది. అన్నీ ఒకటేనా వేరునా. తెలిసినవారు దయచేసి ఇక్కడ విశదీకరించండి. అన్ని పేజీలకు కలుపుదాము. ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 10:40, 13 మార్చి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

  • మొదటిది వికీపీడియా పరిధికి సరిపోయినవి కావు. వాటిని విక్షనరీకి తరలించాలి. హెచ్చరిక చేర్చబడినది. మిగతా నిర్దిష్టమైన వ్యాసానికి నకలుహక్కుల సమస్య హెచ్చరిక చేర్చబడింది. ఇక మీరు మరల వ్యాసం సృష్టించేటట్లయితే శీర్షికలో పూర్ణం వాడి ఇతర రూపాలకు (ప్రముఖ నిఘంటువుల ద్వారా ప్రామాణికాలైతే) దారిమార్పులు పెట్టండి.--అర్జున (చర్చ) 05:46, 16 మార్చి 2014 (UTC)[ప్రత్యుత్తరం]