చర్చ:తుందుర్రు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తరలింపు గురించి[మార్చు]

ఈ గ్రామం పేరు తుందుర్రు అని వార్తాపత్రికలను బట్టి తెలుస్తోంది. తుండుర్రు అనేది వికీ మిర్రర్లలోను, కొన్ని సామాజిక మాధ్యమాల్లో తప్ప వార్తాపత్రికల్లో కనబడలేదు. తుందుర్రు వార్తా పత్రికల్లో కనిపించింది. మొత్తం గూగుల్ ఫలితాలు (-wiki -tundurru -tandur -kunduru -tindori): తుండుర్రు: 65, తుందుర్రు: 8070). అంచేత ఈ పేజిని తుందుర్రుకు తరలిస్తున్నాను. __చదువరి (చర్చరచనలు) 04:15, 14 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]