Jump to content

చర్చ:తులసీరాం

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
విషయాన్ని చేర్చు
వికీపీడియా నుండి
తాజా వ్యాఖ్య: 17 సంవత్సరాల క్రితం. రాసినది: Vu3ktb

వ్యాసంలో పొందుపరచిన వివరాలు, కార్టూన్లు అన్నీ కూడ షరాఫ్ తులసీరామాచారి (తులసీరాం)గారు నాకు పంపిన లేఖ (ఈమైలు ద్వారా)నుండి గ్రహించబడినవి. ఈ వివరాలు సంపాయించటానికి మరొక ప్రముఖ కార్టూనిస్ట్ జయదేవ్ ఎంతగానో తోడ్పడి ప్రోత్సహించారు. వీరిద్దరికీ నా కృతజ్ఞతలు.--S I V A 17:38, 8 ఫిబ్రవరి 2009 (UTC)ప్రత్యుత్తరం